Israeli organization: వాట్సాప్ యూజర్లపై నిఘా పెట్టిన ఇజ్రాయెల్ సంస్థ..! 1 d ago
వాట్సాప్ లో ప్రైవసీ ఉల్లంఘనకు సంబంధించిన కేసులో సోషల్ మీడియా దిగ్గజం మెటాకు భారీ ఊరట కలిగింది. తమ మెసేజింగ్ యాప్ లో బగ్ ను ఉపయోగించి ఇజ్రాయెల్ కు చెందిన గ్రూప్ యూజర్లపై నిఘా పెట్టిందని కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ కోర్టులో ఐదేళ్ల క్రితం పిటీషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మెటాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనికి ఎన్ఎస్ఓ గ్రూప్ కారణమని న్యాయస్థానంపేర్కొంది.